ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవింద రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి వ్యతిరేకంగా మంగళవారం అనకాపల్లిలో ఆటో డ్రైవర్లు ఆటోలను నిలిపివేసి, జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.