Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: మొయినాబాద్‌లోని అజిజ్ నగర్‌లో మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Rajendranagar, Rangareddy | Aug 24, 2025
మొయినాబాద్ అజీజ్నగర్లో భార్య చేతిలో భర్త దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం.. 2 నెలల క్రితం డెయిరీ ఫామ్లో పని చేయడానికి వచ్చిన రాకేశ్ కుమార్ (24)ను అతడి భార్య పూనమ్ దేవి(23) మరో వ్యక్తి మహేశ్తో కలిసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ బావి పక్కన పడేసి పూనమ్, మహేశ్ పరారయ్యారు. డెయిరీ ఫామ్ యాజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us