జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ధనరాజ్ బుధవారం తీగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తిమ్మాపూర్, అనంతసాగర్ లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును సందర్శించి ఆరోగ్య సమస్యల గురించి ముఖ్యంగా ఫీవర్ కేసుల గురించి రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు, జ్వరంతో వచ్చిన వారికి రక్త పూతలు సేకరించాలని, ప్రజలు ప్రైవేట్ ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, చికిత్స అందించాలని, పారిశుద్ధ్య కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బందితో పని చేయాలని కోరారు. అనంతరం జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ Dy .DMHO,POs, వైద్య అధికారులు ఆరోగ్య