భారత ఎన్నికల సంఘం బూతు స్థాయి అధికారులకు నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతి ఇస్తాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం 117 బూతు లెవెల్ అధికారుల బిఎల్ఓ ల శిక్షణ తరగతులు కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం మీటింగ్ హాలు నందు బుధవారం నిర్వహించారు.. ఈ శిక్షణ కార్యక్రమానికి సుజాతనగర్ తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, చుంచుపల్లి డిటి, కొత్తగూడెం డిటి అజయు లు శిక్షణా తరగతులు నిర్వహించారు..