గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వీచే ఈదురు గాలులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని ముద్దులగూడెం గుర్రాల చెరువు రహదారిపై శుక్రవారం భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడింది.. అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సంబంధిత అధికారులు వృక్షాన్ని తొలగించాలని వాహదారులు స్థానికులు కోరుతున్నారు...