కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి, దేవస్థానం నందు మరిడమ్మ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా చండీ హోమం జరిపి అసాదులు వేద పారాయణ దారులు పూజ అర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కారణాధికరి రాజ్యలక్ష్మి తెలిపారు. యొక్క కార్యక్రమంలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని,వీరికి పులిహోర ప్రసాద వితరణ చేయడం జరిగిందని ఆమె తెలిపారు.