Download Now Banner

This browser does not support the video element.

ఆర్టీసీ అందిస్తున్న సేవలపై ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు క్యూర్ కోడ్ ఏర్పాటు, నర్సీపట్నం డిపో మేనేజర్ ధీరజ్

Narsipatnam, Anakapalli | Aug 27, 2025
ఆర్టీసీ ప్రజలకు అందిస్తున్న సేవలపై వారి ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని నర్సీపట్నం డిపో మేనేజర్ ఎం ఎస్ ఎస్ ధీరజ్ బుధవారం సాయంత్రం తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us