పలమనేరు: పట్టణం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ మీడియాతో మాట్లాడారు. గజరాజుకి ఇష్టమైన ఆహారం పెట్టే సమయంలో రిటైర్డ్ రేంజర్ రఘునాధ్, జయంత్ అనే కుంకీ ఏనుగు తొండం తగిలి కింద పడడంతో తలకు గాయమైంది. మెరుగైన వైద్యం కోసం చిత్తూర్ కి తరలిస్తామని తెలిపారు.