ఏలూరు జిల్లా ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద దొంగతనానికి గురైన ట్రాక్టర్ ను నిందితుల నుండి ట్రాక్టర్ను స్వాధీన పరుచుకుని ట్రాక్టర్ యజమాని కిషోర్ కు ట్రాక్టర్ ను అప్పగించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో దొంగల నుండి ట్రాక్టర్ను స్వాధీన పరుచుకుని బాధితులకు అందించారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన కిషోర్ ట్రాక్టర్ కొనుగోలు చేయగా కొందరు దుండగులు ట్రాక్టర్ ను దొంగలించగా బాధితుడు ప్రియాతి మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ట్రాక్టర్ ను స్వాధీన పరుచుకుని బాధితులకు అ