నేపాల్, బంగ్లాదేశ్ లో వచ్చిన విప్లవాలు మన దేశంలో రావద్దు అంటే విద్యార్థులకు సామాజిక నైతిక విలువలు, ఉపాధ్యాయులు నేర్పించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని వైశ్య భవనంలో ట్రస్మా అధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎంఎల్సి దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంద