కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి 25 వ వార్డు పరిధిలోని కొత్తపల్లి కాలువలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నుండి కాలువలోని మురికి నీరు ప్రవహించక వీధిలోకి వస్తుండడంతో 25 వ వార్డు కౌన్సిలర్ నూరి గురువారం ఉదయం ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి వెంటనే స్పందిస్తూ సంఘటన స్థలానికి వెళ్లి శానిటేషన్ సిబ్బందితో డ్రైనేజీ కాలువలోని వ్యర్థాలను రోడ్లపై నిలిచిన మురికి నీటిని తొలగించే పనులు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ ప్రజా ఆరోగ్య విభాగాల అధికారులను సమన్వయపరిచి సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ఆద