Download Now Banner

This browser does not support the video element.

కడప: కడప జిల్లాలోని వక్ఫ్ బోర్డుకు చెందిన వ్యవసాయ భూముల వేలం విజయవంతంగా పూర్తి : DRO విశ్వేశ్వర నాయుడు

Kadapa, YSR | Aug 26, 2025
కడప జిల్లాలోని వక్ఫ్ బోర్డుకు చెందిన వ్యవసాయ భూముల వేలం మంగళవారం శాంతియుతంగా, విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎం.విశ్వేశ్వర నాయుడు అధ్యక్షత వహించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు శ్రీ దావూద్ మౌలానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి & అదనపు వక్స్ అధికారి శ్రీ హిదాయతుల్లా మరియు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ శ్రీ వసీం ఈ వేలాన్ని నిర్వహించారు. అలాగే, రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యనిర్వాహక అధికారి శ్రీ నజీర్ అహ్మద్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us