ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ మరియు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి. శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదువందల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా ఉన్నాయని , పట్టించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద వి