చిత్తూరు జిల్లా . పుంగనూరు పట్టణంలో బి.ఎం. ఎస్. క్లబ్ ఆవరణంలో రాయల్ పీపుల్ ప్రింట్ ఆధ్వర్యంలో బలిజ కులస్తుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయల్ పీపుల్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మధు రాయల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జిల్లాల విభజన కొనసాగుతున్న నేపథ్యంలో మదనపల్లి ను జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారని. మదనపల్లె జిల్లాను శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయల్ పీపుల్ ఫ్రంట్ సభ్యులు, బలిజ సంఘాల సభ్యులు పాల్గొన్నారు