తో లమంచిలి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు, అచ్యుతాపురం జంక్షన్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మడుతూరు నుండి అచ్యుతాపురం ఎస్సీజెడ్ వరకు నిర్మించిన గ్రావెల్ రోడ్డును శనివారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిశీలించారు.