Download Now Banner

This browser does not support the video element.

పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నం,కోటఉరట్ల మండల కేంద్రాల్లో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు ధర్నా

Narsipatnam, Anakapalli | Sep 11, 2025
రాష్ట్రంలోని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నర్సీపట్నం కోటఉరట్ల తాలూకా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us