బీటీపీఎస్ మణుగూరు, వైటీపీఎస్ దామరచెర్ల, కేటీపీఎస్ పాల్వంచకు చెందిన జెన్కో ఎంప్లాయిస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి గంగాధర్ తెలిపారు. పోలింగ్ అధికారి మాట్లాడుతూ రేపు, అనగా సెప్టెంబర్ 10న, పోలింగ్ జరగనుంది. మొత్తం 13 స్థానాల కోసం 38 మంది అభ్యర్థులు,పోటీపడుతున్నారు.