హిందూపురం మండలం భవిత కేంద్రంలో వివిధ ప్రతిభావంతుల పిల్లలకు సంబంధించి ఇద్దరు విద్యార్థులు సయ్యద్ &నాగశ్రీ విద్యార్థులు ఐటిఐ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించారు. వాళ్ళ ప్రతిభను గుర్తించి మండల విద్యాశాఖ అధికారి గంగప్ప ఆధ్వర్యంలో వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రమేష్ సార్ ముఖ్య అతిథులుగా, జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఆనందబాబు, బైసాని రాంప్రసాద్,,.. ఫిజియోథెరపిస్ట్ రూపేష్ నాయక్ గారు, భవిత టీచర్లు లలిత నందినిలు శాలువాలు కప్పి మెమొంటోలు అందించారు. చైర్ పర్సన్ రమేష్ మాట్లాడుతూ ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని ఎంతోమంది వైకల్యం ఉన్నవాళ్లు అత్యుత్తమ స్థానానికి