వరసిద్ధి వినాయక చవితి* మహోత్సవం సందర్భంగా బుధవారం ముందుగా *శ్రీ అయ్యప్ప స్వామి* దేవాలయంలో *బెల్లం వినాయక స్వామి* వారిని , *అయ్యప్ప స్వామి* వారిని *లక్ష్మీ నగర్ పెదరాతి చెరువు, చిన్న రాజు చెరువు లో ఏర్పాటు చేసిన మండపాలలో వినాయకుని* ప్రశాంతి నగర్ వినాయక స్వామి టెంపుల్, గాంధీనగర్ కాలనీ, పెందుర్తి కాలేజీ, దొగ్గవానిపాలెం, బృందావన్ గార్డెన్, వెలంపేట,చిన్న మిల్లు, వేగి వారి వీధి పాత పెందుర్తి, చాకలిపేట లో వినాయక మండపాలను వెళ్ళి మన విశాఖపట్నం జీవీఎంసీ గౌరవ మేయర్ పీలా శ్రీనివాసరావు వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు.