Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ డ్రైవర్ నాయక్ పై ఓ వ్యక్తి దాడి.

Hindupur, Sri Sathyasai | Aug 28, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ లో ఓ వ్యక్తి ప్రయాణికుల మీద మరియు ఆర్టీసీ డ్రైవర్ ఎస్.బి.నాయక్ మీద దాడి చేసాడు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి, బస్టాండ్ లో గందరగోళం సృష్టించాడు. ఆ దాడిలో డ్రైవర్ ఎస్.బి.నాయక్ కు గాయాలు అయ్యాయి . తా ము బస్సు దిగుతున్నప్పుడు సైకో ఒక్కసారిగా నా మీద దాడి చేసి కొట్టాడు అలా ఎందుకు ప్రవర్తించిందో మాకు తెలియదు ఎస్ బి నాయక్ అని తెలిపారు . అది ఒక సైకో ప్రవర్తనలా ఉంది. అతనని చూసి చాలామంది మహిళలు మరియు పిల్లలు భయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.అతనిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us