సుదీర్ఘ విరామం అనంతరం ఎమ్మెల్సీ పోతుల సునీత బాపట్లలో శుక్రవారం జరిగిన టీచర్స్ డే వేడుకలలో ప్రత్యక్షమయ్యారు.జిల్లా కలెక్టర్ వెంకట మురళి,ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తదితరులతో ఆమె వేదిక పంచుకున్నారు.వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిన అనంతరం తన పదవికి రాజీనామా చేసి జగన్ కి గుడ్ బై చెప్పారు.ఆ తర్వాత ఆమె చురుగ్గా లేరు.ఇప్పుడే మళ్లీ సునీత కనిపించారు.