Download Now Banner

This browser does not support the video element.

నూజివీడు లో వాహనాల తనిఖీలు నిర్వహించి10 మంది వాహనాలకు జరిమానా ఓపెన్ ప్లేస్ లో మద్యం చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు

Nuzvid, Eluru | Sep 3, 2025
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ప్రధాన కూడళ్ళ వద్ద బుధవారం సాయంత్రం 6 గంటల నుండి ఏడు గంటల 30 నిమిషాల వరకు వాహనాలు తనిఖీ నిర్వహించి పది ద్విచక్ర వాహనదారులకు 3500 జరిమానాలు విధించినట్లు, పట్టణంలో ఓపెన్ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూజివీడు పట్టణంలో ట్రాఫిక్ నియమ నిబంధనలో పాటిస్తూ వాహనాలు నడపాలని ప్రజలు పోలీస్ సూచించిన సూచనలను పాటించాలని కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us