ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడికి మంత్రి స్వయంగా హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మంత్రి మాట్లాడుతూ వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తుందని నిమజ్జనానికి సైతం ఎటువంటి షరతులు అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వినాయక చవితి పూజల్లో మంత్రి తో పాటు ధర్మవరం ప