Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీఐ సుబ్బారాయుడు

Punganur, Chittoor | Aug 24, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని. హిందూ ముస్లిం సోదరులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ వినాయక చవితి మండపాల నిర్వహణకు పోలీసులను తప్పనిసరి అన్నారు. డిజేలకు అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిమ్స్ శాంతి కమిటీ సభ్యులు. ఇబ్రహీం జమీర్ లాల్, త్రిమూర్తి రెడ్డి , భక్తవత్సలం రాజు,ఎస్సై వెంకటరమణ, ప్రొబిషనరీ ఎస్ఐ చందన ప్రియ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us