కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండల కేంద్రం,శివారులో బుధవారం 8:30 PM కి 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,చొప్పదండి నుండి ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వెళ్తున్న నరేందర్ రెడ్డి గ్రామ శివారు ప్రాంతం వరకు రాగానే చొప్పదండికి చెందిన శ్రీనివాస్ కరీంనగర్ వెళ్లి చొప్పదండికి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా శ్రీనివాస్ తన ముందున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న నరేందర్ రెడ్డి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో పడిపోయిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా నరేందర్ రెడ్డి పరిస్థితి విషమంగా మారింది,దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,