కాకినాడజిల్లా తుని పట్టణం నుంచి ప్రత్యేక వైసీపీ శ్రేణులతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆర్డీవోకు వినతిపత్రం అందించేందుకు ప్రయాణమయ్యారు..రైతులతో కలిసి యూరియా దొరకడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు దీక్షకు మంగళవారం శ్రీకారం చుట్టారు..ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడజిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజధాని వైసిపి నాయకులు తదితర ముఖ్య నేతలు అంతా ఆర్డిఓ కార్యాలయంకు ప్రయాణమయ్యారు