జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం గుమ్మడి దురు గ్రామానికి చెందిన మహిళ కూలి పొలంలో నాటు వేస్తుండగా గురువారం మధ్యాహ్నం 3:00 సమయంలో పాముకాటుకు గురైంది అపస్మార్క స్థితిలో ఉన్న ఏమని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది పెనుగంచిప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.