Download Now Banner

This browser does not support the video element.

కావలి: రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోతే పోరాటాలే: సీపీఎం రాష్ట్ర సమితి సభ్యులు దామా అంకయ్య..

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 1, 2025
కావలి పట్టణంలో సుమారు 15 సం.ల నుంచి పెండింగ్లో ఉన్న పెద్దపావని రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మాణం పూర్తి చేయకపోతే ప్రజా పోరాటం తప్పదని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు దామా అంకయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కావలి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే 100 గ్రామాలకు మేలు చేకూరుతుందని, ప్రభుత్వం దృష్టి సాధించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us