కబ్జాదారుల నుండి మాకు న్యాయం చేయండి అని పెందుర్తి తాసిల్దార్ కి ఫిర్యాదు చేసిన పెదగాడి ప్లాట్ ఓనర్స్ 30 సంవత్సరాల క్రితం పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో ఉడ అనుమతితో వేసిన జనచైతన్య లేఔట్ లో సుమారుగా 475 మంది ప్లాట్లు కొనుక్కున్నాం . అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు ఈ స్థలం మాది మా తాతలో అమ్మ లేదు అని దౌర్జన్యం పాల్పడుతున్నారు . కాంపౌండ్లు ఫెన్సింగ్లు జెసిబిలు లారీలు ద్వారా తొలగించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు న్యాయం చేయమని గురువారంపెందుర్తి తాసిల్దార్ కి ఫిర్యాదు చేసారు ప్లాట్ ఓనర్సు