జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి అవసరమైన ఎరువులు రైతులకు అందుబాటులో లేవు, బుధవారం దేవరపల్లి లోని రైతు సేవ కేంద్ర వద్ద ఎరువులు ఉన్నాయన్న సమాచారంతో మండలంలోని రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో తోపులాట చేసుకుంది.