Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరం వాసవి ఆలయంలో పుష్పయాగం కన్నుల పండగగా నిర్వహించారు.

Dharmavaram, Sri Sathyasai | Oct 4, 2025
ధర్మవరం పట్టణం తేరు బజార్లో వెలసిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం పుష్పయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పుష్పయాగం నిర్వహించి పూజలు నిర్వహించడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us