ఎల్లారెడ్డి : గురువారం కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా, రేషన్ డీలర్స్ అధ్యక్షుడు నాగం సురేందర్ తో పాటు పలువురు బారాస నేతలను ఎల్లారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు తమ సమస్యలపై ఆందోళనలు చేపట్టకుండా ముందస్తు అరెస్టులు చేసినట్లు సమాచారం.