ఎమ్మిగనూరు: ట్రంప్ సుంకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని ధర్నా..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ ప్రధాన కూడలిలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీపీఐ పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ.. భారతీయ సరుకుల దిగుమతులపై సుఖాన్ని 50శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.