మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా గుడిపాల మండలం కట్ట కింద పల్లె పంచాయతీ బసవ నగర్ గ్రామానికి చెందిన సెల్వి 45 సంవత్సరాలు అనే మహిళ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం నుండి కనిపించకపోవడంతో భర్త చిన్న బంద్ చిన్నబ్బన్ బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుడిపాల పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మహిళ ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.