సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. బుధవారం తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో మున్సిపల్ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయంగా మారి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అనంతరం ఏర్పడింది.