భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరగటంతో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో 43 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..