రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ములకలపల్లి మండలం లో 10 MPTC స్థానములకు మరియు ఒక ZPTC స్థానమునకు ఎన్నికల కు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా మరియు పోలింగ్ కేంద్రాలు జాబితా మండల పరిషత్ కార్యాలయము ములకలపల్లి నందు ప్రచురించుట జరిగిందని MPDO శనివారం తెలిపారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు-59 మొత్తం ఓటర్లు-28380 మగవారు-13887 మహిళలు-14493