BRR ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ యాప్లను నిషేధం కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడాన్ని హర్షించదగిన విషయమని తెలిపారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం లో అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ తో యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.