కౌటాల తహసిల్దార్ కార్యాలయ భవనం శిథిలవస్థకు చేరుకుంది. వర్షపు నీళ్ళు లీక్ అవుతుండడంతో స్లాబ్ మొత్తం దెబ్బతిన్నదాని దీంతో రికార్డులను భద్రపరచడం కష్టంగా మారిందని కార్యాలయ సిబ్బంది తెలిపారు. శిథిలవస్థకు చేరుకున్న తహసిల్దార్ కార్యాలయం పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని మండల ప్రజలు, కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు