Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: కొత్తమద్దిపడగా పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించిన నేతకాని సంఘ నాయకులు

Nirmal, Nirmal | Sep 1, 2025
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కడం మండలం కొత్తమద్దిపడగ గ్రామ నేతకాని సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పండుగ పూట వీధిలైట్లు ఏర్పాటు చేయమని విన్నవిస్తే, కారోబారితో ఫోటోలు తీయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us