Download Now Banner

This browser does not support the video element.

కేసముద్రం: కేసముద్రం మార్కెట్లో రైతులకు నష్టకరమైన వే బ్రిడ్జి ఖరీదులు నిలిపివేయాలని,భారత కార్మిక సంఘాల సమాఖ్య రాస్తారోకో

Kesamudram, Mahabubabad | Apr 3, 2025
కేసముద్రంలో రైతులకు కార్మికులకు నష్టకరమైన వే బ్రిడ్జ్ ఖరీదులు నిలిపివేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే వే బ్రిడ్జి ఖరీదులో నిలిపివేసి మార్కెట్లోనే కాంటాలు వేయాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us