రొళ్ల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్ర కేసరి టంగుటూరి వీరేశలింగం పంతులు 154వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షెక్షావలి మాట్లాడుతూ బ్రిటిష్ వారితో స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాడి ఆంధ్ర కేసరి అనే బిరుదు సాధించిన స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి వీరేశలింగం పంతులు అని కొనియాడారు.