కాశ్మీర్లో ఉగ్రదాడి చేసిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూరు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉగ్రదాడిని తిప్పికొట్టిన సంగతి తెలిసింది ఈ నేపద్యంలోని విశాఖలోని యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ సిందూర్ వినాయకుని ప్రతిమ అందరిని ఆకర్షింప చేస్తుంది. అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణగా సందేశాన్నిస్తూ అందరికీ కూడా వచ్చే ఆకర్షణగా నిలిచింది ప్రతి ఏటా సందేశాన్ని ఇస్తూ వేది ప్రతిమలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను స్థానికులు ప్రత్యేకంగా కొనియాడారు