హన్మకొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. జిల్లాలోని 14 మండలాలకు కాను..ఒక్క వేలేరు మండలంలో అత్యధికంగా 19.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మిగతా 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయింది. ఎల్కతుర్తి మండలంలో పెద్దగా వర్షం పడలేదని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.