నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో న్యూసెన్స్ చేసిన నలుగురికి జైలు శిక్ష వేధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సాయి మెస్ హోటల్లో, విశాల్, గోవింద్ సాయి కుమార్ నవనాథ్ నలుగురు యువకులు ఈనెల 23వ తేదీన అర్ధరాత్రి న్యూసెన్స్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా జైలు శిక్ష విధించారు