ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒకరోజు వ్యవధి లో తండ్రి కుమార్తె మృతి జంగారెడ్డిగూడెంకు చెందిన 55 సంవత్సరాల వయసుగల వెంకట్రావు కుమార్తె మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన సంఘటన పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి సోమవారం 22 సంవత్సరాల వయసు గల జయశ్రీ అనారోగ్య కారణాలతో మృతి చెందగా బుధవారం కుమార్తె మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి చెందాడు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెద్ద కుమార్తె తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె పుష్పవతిని చూసిన స్థానికులకు కంటతడి పెట్టించింది ఈ ఘటన జంగారెడ్డిగూడెం చోటుచేసుకుంది