జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని రాహు గ్రహస్థ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం రోజున మూసి వేశారు. తిరిగి రేపు సోమవారం రోజున ఆలయ సంప్రోక్షణ గ్రహణ శాంతి హోమం,అభిషేకాల అనంతరం భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.