అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. నిజానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ముత్తైదువులంతా ఈపూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చక్కని వేదికపై శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారిని వేయించింపచేసి శాస్త్ర పరంగా పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో సుబ్బారావు ఇతర శాఖల అధికారులు భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా పర్యవేక్షించారు