సిద్దిపేట పట్టణంలో నాగారం మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది ఆదివారం పర్యటించారు. మొదటగా పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ అశ్రిత్ కుమార్ వారికి స్వాగతం పలికారు. పట్టణంలోని స్వచ్ఛ బడి, లింగారెడ్డిపల్లి కంపోస్టు యార్డ్, బుస్సాపూర్ రిసోర్స్ పార్క్,స్లాటర్ హౌజ్,DRCC లను సందర్శించారు. స్వచ్చ బడిలో చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయడం, చెత్తతో సంపదను సృష్టించడం, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై అవగాహన కల్పించడం, వ్యర్థ సామగ్రితో వివిధ కళాకృత్తులకు రూపకల్పన, సేంద్రియ ఎరువులతో పూల మొక్కలు, కూరగాయలను సాగుచేయడం వంటి అంశాలపై అన్ని వర్గాలకు పాఠాలు బోధించే డిజిటల్