మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని 14వ వార్డులో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శనివారం ఉదయం సుమారు పది లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనచేశారు తమ కాలనీకి రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి వివేక్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు వివేక్ వెంకట స్వామీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందనీ దసరా తరువాత కోటి రూపాయల నిధులతో ఈ వార్డులో అనేక అభివృద్ధి పనులను చేపడతాం అన్నారు